MDK: విద్యార్థినులు తమ వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆపద సమయంలో ధైర్యంగా వ్యవహరిస్తూ ఆత్మరక్షణ పద్ధతులను ఉపయోగించుకోవాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. తూప్రాన్ గర్ల్స్ హైస్కూల్‌లో స్వీయ రక్షణ అవగాహన చేపట్టారు. విద్యార్థినులు చిన్నప్పటి నుంచే ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి: DSP


