హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళా సంఘ భవనాలు త్వరగా పూర్తి చేయాలి'

NRPT: జిల్లావ్యాప్తంగా మహిళా సంఘ భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. జిల్లాలో 206 భవనాల నిర్మాణానికి రూ.3.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. పనులు వేగంగా పూర్తయ్యేలా సర్పంచులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.