KNR: శంకరపట్నం మండలంలోని అర్కండ్ల వాగులో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ నీటిలో దిగి నిరసన తెలిపారు. వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి సమస్యను పరిశీలించి, అధికారులతో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనతో వాహనాల రాకపోకలు నిలిచి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణ
అర్కండ్ల వాగుపై బ్రిడ్జి నిర్మించాలని నిరసన


