హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూనివర్సిటీలో ఏఐపై అవగాహన కార్యక్రమం

MBNR: పాలమూరు యూనివర్సిటీలో కృత్రిమ మేధస్సు (AI)పై రేపు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చంద్రకిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని బుధవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ పూస రమేష్‌బాబు ఆవిష్కరించారు. ఉపసంచాలకులు జి.ఎన్. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.