హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల కోసం సొంత ఖర్చులతో ఆటో ఏర్పాటు

BDK: విద్యార్థులు బడికి రావాడానికి పడుతున్న బాధలను చూసి పాఠశాల సిబ్బంది స్పందించి మానవత్వం చాటుకున్నారు. చర్ల మండలం వెంకటచెరువుకు చెందిన 18 మంది విద్యార్థులు ఉంజూపల్లి పాఠశాలకు 6 కిలోమీటర్లు నడిచేవారు. దీంతో ఉపాధ్యాయులు శ్యామల నాగరాజు, శ్రీను సొంత ఖర్చులతో వారు పాఠశాలకు రావాడానికి ఆటో ఏర్పాటు చేశారు. దీంతో ఉపాధ్యాయులను గ్రామస్థులు అభినందించారు.