హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ నమోదుపై అవగాహన కలిగి ఉండాలి: అ. కలెక్టర్

MDK: విద్యార్థులు ఓటర్ నమోదు, ఈవీఎం ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మెదక్ ఆడిటోరియంలో బుధవారం విద్యార్థులకు జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో DSO రాజిరెడ్డి, సూపరింటెండెంట్ గఫార్, డీటీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.