హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుల్జాభవానీ అమ్మవారికి మాజీ మంత్రి ప్రత్యేక పూజలు

MBNR: మహబూబ్‌నగర్‌లోని ఏనుగొండ లక్ష్మీనాయక్ తండాలో నిర్వహించిన తుల్జాభవానీ అమ్మవారి పూజల్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.