హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు పింఛన్లు, చెక్కుల పంపిణీ

NLG: సాగర్ మండలంలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పింఛన్లతో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గడ్డం సాగర్‌రెడ్డి, కర్నాటి లింగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లాలూనాయక్, మండల తహశీల్దార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.