BDK: రోడ్డు ప్రమాదాల నివారణకు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఆర్వో పద్మావతి సూచించారు. జిల్లాలో జనవరి నుంచి అక్టోబర్ వరకు 432 ప్రమాదాలు జరిగి 206 మంది మృతిచెందినట్లు తెలిపారు. ప్రమాద బాధితులకు పీఎం రాత్ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని డీఆర్ఎం బాలాజీ వివరించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: డీఆర్వో


