RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కుంట్లూర్ డివిజన్లలో లబ్ధిదారులకు MLA మాల్రెడ్డి రంగారెడ్డి చేయూత పెన్షన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 6,200 మందికి పథకం అందించామని, మిగిలిన అర్హులకూ త్వరలో న్యాయం చేస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం అందలేదని విమర్శిస్తూ, రేపు సిద్దిపేటలో సీఎం చేతుల మీదుగా రూ.5 లక్షల జీవిత బీమా ప్రారంభమవుతుందన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు చేరాలి: ఎమ్మెల్యే


