హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

MNCL: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు కోరారు. జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ధాన్యం ఉత్పత్తులను రైతులు కొనుగోలు కేంద్రాలలో అమ్మాలన్నారు.