KMR: తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలోని సరస్వతి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణం విత్తన లైసెన్సును రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు అందించినట్లు మండల వ్యవసాయ అధికారి నర్సింలు తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి లైసెన్సు రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
సరస్వతి సీడ్స్ లైసెన్సు రద్దు


