SRCL: పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి 60 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ డిమాండ్ చేశారు. గంభీరావుపేట మండలంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఉపాధ్యాయుల కొరత నివారణకు విద్యా వాలంటీర్లను నియమించాలని అన్నారు.
తెలంగాణ
'60 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి'


