హైదరాబాద్: 28°C
తెలంగాణ

టేక్రియాల్‌లో పొలంబడి కార్యక్రమం

KMR: టేక్రియాల్ గ్రామంలో రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు పొలంబడి, ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులు, పంటల సంరక్షణ, సమగ్ర పంట యాజమాన్యం, శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన కల్పించారు.