MBNR: మూసాపేట మండలం పోల్కంపల్లిలో ఇఫ్కో, ఐసీఏఆర్-నామ్ ఆధ్వర్యంలో ఖేత్ బచావ్ అభియాన్ నిర్వహించారు. ఎరువుల సమతుల్య వినియోగం, మట్టి పరీక్షలు, పంట మార్పిడిపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. వరి-అపరాల సాగును ప్రోత్సహిస్తూ మినుము విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
రైతులకు మినుము విత్తనాల పంపిణీ


