BHNG: ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా రాజాపేట మండలం చల్లూరుకు చెందిన దిడ్డీగ రమేష్, రాజాపేటకు చెందిన బెజుగం రాజేశ్వర్ గుప్తా నియమితులయ్యారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో ఈ పదవులు దక్కాయి. వారి నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
మార్కెట్ కమిటీలో కొత్త నియామకాలు


