NZB: కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలో కొత్తగా కేవలం 3 వేల పింఛన్లు మాత్రమే మంజూరు చేసి, పింఛన్ల పండుగ పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని బుధవారం విమర్శించారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమని, తన వాదన తప్పని తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
తెలంగాణ
చర్చకు సిద్ధం.. ఎమ్మెల్యే సవాల్


