హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా: కలెక్టర్

GDWL: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 22,987 మంది ఓటర్లుగా నమోదయ్యారని, పెండింగ్‌లో ఉన్న 40 దరఖాస్తులను పరిశీలించి డిసెంబర్ 30న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.