KNR: ఈ నెల 22న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో సంఘ నాయకులతో కలిసి మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
అంబేడ్కర్ యువజన సంఘ స్వర్ణోత్సవ సభల పోస్టర్ ఆవిష్కరణ


