NZB: భీమల్ లింబాద్రిగుట్ట జాతర ఏర్పాట్లపై సీఐ సత్యనారాయణ బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈసారి జాతరలో టోల్ విధానాన్ని రద్దు చేసి భక్తులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భీమ్గల్ నుంచి లింగాపూర్ చౌరస్తా వరకు వన్‌వే ట్రాఫిక్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
లింబాద్రిగుట్ట జాతరలో ఉచిత పార్కింగ్


