హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి సమస్యలపై ఎమ్మెల్యేకు సీపీఎం వినతి

NRPT: దామరగిద్దలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పర్యటన సందర్భంగా సీపీఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. కానుకుర్తి రిజర్వాయర్‌ కింద ఉడ్మల్ గిద్ద, మున్కన్ పల్లి, దామరగిద్ద, మద్దెలబీడ్ గ్రామాలకు సాగు, తాగునీరు అందించాలని కోరారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రెండో విడతలో పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.