SDPT: బెజ్జంకి మండలం వడ్లూరులో ఈనెల 24 నుంచి 26 వరకు నిర్వహించనున్న శ్రీ స్వయంభు కాలభైరవ అధిష్టాన ప్రత్యంగిరా దేవి ప్రతిష్ట మహోత్సవాలను భక్తులంతా ఐక్యంగా విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆహ్వాన కరపత్రాలను విడుదల చేశారు.
తెలంగాణ
'ప్రతిష్ట మహోత్సవాలను విజయవంతం చేయాలి'


