హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిపక్ష కౌన్సిలర్లను అవమానిస్తున్నారు: BRS

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ప్రతిపక్ష కౌన్సిలర్ల పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రెండో వార్డు కౌన్సిలర్ బానోత్ జ్యోతి నవీన్ బుధవారం ఆరోపించారు. తన భర్త నవీన్‌పై భౌతిక దాడి చేయించారన్నారు. మున్సిపాలిటీలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తనకు ఇవ్వాల్సిన చెక్కులను తనపై ఓడిపోయిన అభ్యర్థితో ఇప్పించి అవమానించారన్నారు.