KMR: సదాశివనగర్ మండలం భూంపల్లి–లింగంపల్లి స్టేజి వద్ద పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు నిలపాలని కోరుతూ గ్రామస్తులు ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ మూర్తికి వినతిపత్రం అందజేశారు. బస్సులు ఆపకపోవడంతో భూంపల్లి, లింగంపల్లి, జనగాం, కరట్లపల్లి, తిమ్మాజివాడి, తుక్కాజివాడి గ్రామాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ గైని శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
'భూంపల్లి స్టేజి వద్ద బస్సులు ఆపాలి'


