SRD: నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ముద్రణకు సంబంధించి టీఎన్జీవో జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డైరీ, క్యాలెండర్ ముద్రణ వివరాలను కలెక్టర్‌కు వివరించి, వాటి ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ఇందులో TNGO నాయకులు ఉన్నారు.
తెలంగాణ
కలెక్టర్‌ను ఆహ్వానించిన టీఎన్జీవో నాయకులు


