KMR: బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో SIR-2026 ఓటరు జాబితా సవరణపై ఆర్డీవో రవీందర్‌రెడ్డి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. నోటీసులకు స్పందించని 20 వేల మందికి పైగా ఓటర్లకు మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 22న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని వెల్లడించారు.
తెలంగాణ
డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా: ఆర్డీవో


