GDWL: అలంపూర్ మండలంలో ఈ ఏడాది లోటు వర్షపాతం పత్తి రైతులను దెబ్బతీసింది. మండలవ్యాప్తంగా 2,090 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, సాధారణంగా ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. కానీ వర్షాభావ పరిస్థితులతో కేవలం 5 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడే నమోదైంది. దీంతో పెట్టుబడులు కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
తెలంగాణ
VIDEO: లోటు వర్షపాతంతో పత్తి దిగుబడి తగ్గుదల


