SDPT: కాంగ్రెస్ పాలనలో బెజ్జంకి మండలం అభివృద్ధికి నోచుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 కోట్లలో రూ.6 కోట్లను ఎమ్మెల్యే కవ్వంపల్లి రద్దు చేయించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా ఆ నిధులను తిరిగి మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
బెజ్జంకి అభివృద్ధిపై రసమయి విమర్శలు


