SRD: కంగ్టిలో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. నిర్మాణం కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ రూ.50 లక్షలు కేటాయించింది. అయినా పనులు మొదలుకాకపోవడంతో స్థానికులు, విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
శంకుస్థాపనకే పరిమితమైన గ్రంథాలయ భవనం


