హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆ సమావేశంతో TWJFకు సంబంధం లేదు'

KMR: ఈ నెల 22న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న సమావేశానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF)కు ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం జరిగిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫెడరేషన్ నుంచి విడిపోయిన కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.