హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

SRCL: వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చెక్కపల్లి రహదారిలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద విధుల్లో ఉండగా ఎదురుగట్ల గ్రామానికి చెందిన వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రశాంత్ కాలికి తీవ్ర గాయమై ఎముక విరిగింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు.