హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి కార్మికుల నిరాహార దీక్షలు

BHPL: జిల్లాలో సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జీఎం కార్యాలయం ఎదుట AITUC ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. మెడికల్ బోర్డు ఏర్పాటు, డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ, పెండింగ్ బకాయిల చెల్లింపు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాజకీయ జోక్యం కారణంగా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.