SRPT: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌ను కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ, వారికి ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ
కలెక్టర్‌ను కలిసిన అక్రిడిటేషన్ కమిటీ


