హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు ఫిర్యాదుపై ట్రేడర్‌కు నోటీసులు

MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు పి. శంకర్, ట్రేడర్ మధ్య జరిగిన వివాదంపై అధికారులు స్పందించారు. రైతు ఫిర్యాదు మేరకు కమిషన్ ఏజెంట్, ట్రేడర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు మార్కెట్ కార్యదర్శి అశ్వక్ హైమద్ తెలిపారు. అపార్థంతోనే వివాదం జరిగినట్లు పేర్కొంటూ, వారి వివరణల ఆధారంగా ఉన్నతాధికారులతో చర్చించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.