హైదరాబాద్: 28°C
తెలంగాణ

నడిగడ్డ టాలెంట్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ

GDWL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న నడిగడ్డ టాలెంట్ టెస్ట్ కరపత్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ భాషా బుధవారం ఆవిష్కరించారు. సోషల్ డే సందర్భంగా నిర్వహించే ఈ పరీక్షలో విజేతలకు రూ.లక్ష బహుమతులు అందించనున్నట్లు ఫోరం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.