ADB: MLA పాయల్ శంకర్‌పై కాంగ్రెస్ ఇంఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని BJP నాయకుడు నగేష్ తీవ్రంగా ఖండించారు. బుధవారం పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కబ్జాలు జరిగితే ప్రభుత్వమే విచారణ జరిపించుకోవాలని సవాల్ విసిరారు. MLA శంకర్ హయాంలో ఆదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ
MLA పాయల్ శంకర్‌పై ఆరోపణలు అవాస్తవం: నగేశ్


