హైదరాబాద్: 28°C
తెలంగాణ

DA-JUGA పనుల పురోగతిపై ఐటీడీఏ పీఓ తనిఖీ

MLG: గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో ఆదేశించారు. బుధవారం గోవిందరావుపేట మండలం కర్లపల్లిలో DA-JUGA పథకం కింద నిర్మిస్తున్న సిబ్బంది క్వార్టర్స్‌ను పరిశీలించారు. అనంతరం బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, భోజనం, విద్యాప్రమాణాలను తనిఖీ చేశారు.