హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కూకట్‌పల్లి జోన్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్

MDCL: కూకట్‌పల్లి జోన్ పరిధిలోని ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లు, కూడళ్లు, బస్ స్టాప్‌లలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. రద్దీ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమ వివరాలతో కూడిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR), ఫోటోలను ఉన్నతాధికారులకు సమర్పించేందుకు సిద్ధం చేశారు.