పార్వతీపురం మన్యం జిల్లాలో రైతుల కొరకు నిర్మిస్తున్న బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాల (ఎంపీఎఫ్సీ) నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. రూ.40 లక్షలతో మంజూరైన 21 గోదాముల్లో 15 పూర్తికాగా ఆరు వినియోగంలో లేవు, ఐదు పనులు పూర్తిగా ఆగాయి. సీతానగరం మండలం బగ్గందొరవలసలో గ్రామస్థుల అభ్యంతరంతో పనులు మొదలే కాలేదు. డీసీవో వాణిశైలజ త్వరగా పూర్తిచేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిలిచిన MPFC గోదాముల పనులు


