హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలిమెల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పలిమెల పోలీస్ స్టేషన్‌ను బుధవారం వార్షిక తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించారు. నేరాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందేలా పనిచేయాలని సిబ్బందికి ఆదేశించారు. తనిఖీలో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.