NZB: మాదాపూర్‌లో హనుమాన్ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డిని కలిశారు. బుధవారం అంకాపూర్‌లోని ఆయన నివాసంలో వినతిపత్రం అందజేశారు. ఆలయ నిర్మాణానికి నిధుల మంజూరుపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.
తెలంగాణ
హనుమాన్ ఆలయ నిర్మాణానికి నిధులు.?


