హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీ విద్యార్థులకు మంచి అవకాశం

BDK: మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందించనున్నారు. అర్హులైన డిగ్రీ అభ్యర్థులు ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలి. 27న ఎంపిక పరీక్ష నిర్వహించి 100 మందిని ఎంపిక చేస్తారు. వివరాలకు 040-23236112, 9059050062 నంబర్లను సంప్రదించాలి.