NZB: వినాయక్ నగర్-2, ఆర్యనగర్-2 ఫీడర్ల పరిధిలో టవర్ల నిర్వహణ పనుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-3 ఏడీఈ వినోద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఏరియా, త్రిమూర్తి ఏరియా, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బంద్


