MLG: మల్లంపల్లి మండలానికి ప్రభుత్వ ఆసుపత్రి, 108 అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. BRS మండల అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు అందించిన వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే నిర్వహించి, ఆక్రమితభూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సీతక్కకు BRS నేతల వినతి


