SRPT: పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా హుజూర్నగర్లో పోలీస్ కళాబృందం లేబర్ నేరాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించింది. ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సీఐ చరమందరాజు, ఎస్సై హనుమాన్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్యక్రమాలు నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ లక్ష్య సాధనకు కృషి చేయాలని సీఐ సూచించారు.
తెలంగాణ
'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'


