JN: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితా రూపకల్పనను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ అధికారులకు సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఓటరు నమోదు ప్రక్రియను సమీక్షించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఏసి బెన్షాలోమ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్


