SRD: విద్యా బోధనను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాధికారి శ్రీనివాస్ సూచించారు. సుల్తానాబాద్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: విద్యా బోధన మెరుగుపరచాలి: MEO


