CTR: ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు కన్నన్ జూనియర్ కళాశాల విద్యార్థులకు పలు సామాజిక అంశాలపై బుధవారం పోలీసులు అవగాహన కల్పించారు. మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి వెంకటప్ప మాట్లాడుతూ.. మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. విపత్కర పరిస్థితులలో 112 నెంబర్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'112 నెంబర్ సద్వినియోగం చేసుకోవాలి'


