W.G: పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రచారంలో దూసుకుపోతుంటే, వైసీపీలో మాత్రం అయోమయం నెలకొంది. కూటమి ఇప్పటికే ఛైర్మన్ అభ్యర్థితో పాటు 44 వార్డుల అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేసింది. వైసీపీలో మాత్రం సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడం, అభ్యర్థుల జాబితా ప్రకటించకపోవడంతో నాయకులు, ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్
44 వార్డుల్లో కూటమి అభ్యర్థుల ప్రకటన


