HNK: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే భూముల రీ సర్వే ప్రక్రియను చేపట్టినట్లు అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో భూముల రీ సర్వే అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు.
తెలంగాణ
సమస్యలు తలెత్తకుండా రీ సర్వే: అదనపు కలెక్టర్


